Sudigali Sudheer’s Calling Sahasra braces for a grand release on December 1

0
154

సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’.. డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత‌లు విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్ర ఔట్ పుట్ బాగా వ‌చ్చింది. సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండు పాట‌లు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. డిసెంబ‌ర్ 1న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేస్తున్నాం.  డైరెక్టర్ అరుణ్ సినిమాను తెరకెక్కించిన తీరు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. సుధీర్‌గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంద‌రినీ అంచ‌నాల‌ను మించేలా సుధీర్‌ను స‌రికొత్త కోణంలో ప్రెజంట్ చేసేలా కాలింగ్ స‌హ‌స్ర లో ఆయ‌న క్యారెక్ట‌ర్ ఉంటుంది.  అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాం. మూవీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది’’ అన్నారు.

న‌టీన‌టులు:
సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్, రచన దర్శకత్వం: అరుణ్ విక్కీరాల, నిర్మాతలు:  వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యల్‌, చిరంజీవి ప‌మిడి, సంగీతం : మోహిత్ రెహమానియక్, బ్యాగ్రౌండ్ స్కోర్ : మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ : సన్ని.డి, ఎడిటర్ : గ్యారీ బి.హెచ్‌,  పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర‌, ఫ‌ణి (బియాండ్ మీడియా).

Sudigali Sudheer’s Calling Sahasra braces for a grand release on December 1

Sudigali Sudheer, acclaimed for his captivating performances on the small screen, has seamlessly made the transition to the big screen, leaving a lasting impression with his blockbuster debut in “Gaalodu.” Now, with his second venture, “Calling Sahasra,” Sudheer is geared up to delight cinema enthusiasts, and the film’s promotional activities are intensifying the anticipation among movie lovers. The producers have officially announced the film’s release date, setting the stage for a grand unveiling on December 1, 2023.

In this cinematic endeavor directed by Arun Vikkirala, Sudigali Sudheer shares the screen with the talented Dollysha, who plays the female lead. The film is meticulously produced by Vijesh Taayal, Venkateswarlu Katuri, and Chiranjeevi Pamidi under the banners of Shadow Media Productions and Radha Arts.

During an interactive session with the press, the producers divulged details about the film’s progress and shared their excitement. They expressed confidence in “Calling Sahasra,” citing the positive output and heightened expectations surrounding the movie. The recently released songs and teaser have received an exceptional response, fueling the anticipation for the film’s grand global release on December 1.

Commending director Arun’s innovative approach to filmmaking, the producers remarked, “Arun’s unique vision in crafting ‘Calling Sahasra’ has pleasantly surprised us all.” Highlighting Sudigali Sudheer’s immense fan following, the producers hinted at a character portrayal that promises to redefine expectations, presenting Sudheer in a new and compelling light. Assuring a complete cinematic experience, they stated, “The movie has all the elements to please the audience, offering a fresh and engaging viewing experience.”

As “Calling Sahasra” prepares to grace the silver screen, it emerges as a promising cinematic journey that blends Sudigali Sudheer’s star power with Arun Vikkirala’s directorial finesse, promising a memorable experience for moviegoers.

Cast:Sudheer Anand Bayana, Dollysha, Sivabalaji,  Manoharan, Raviteja Nannimala and others

Technicians:

Banners: Shadow Media Productions and Radha Arts banners.
Written and Directed by Arun Vikkirala
Producers – Vijesh Taayal, Venkateswarlu Katuri, Chiranjeevi Pamidi
Music – Mohith Rahmaniac
Background Score – Mark K Robin
Songs –  Mohith Rahmaniac
DOP – Sunny D
Action – Shivaraj
Editor – Garry Bh
Lyrics – Lakshmi Priyanka
PRO: Naidu Surendra – Phani Kandukuri (Beyond Media)