‘Shekar’ will touch everyone’s hearts: Director Jeevitha Rajasekhar

0
142
‘Shekar’ will touch everyone’s hearts: Director Jeevitha Rajasekhar

“I became a filmmaker due to some unique situations. Otherwise, I am no zealous director,” says Jeevitha Rajasekhar ahead of the theatrical release of her film ‘Shekar’. Starring Angry Star Rajasekhar in the lead, the film will hit the screens on May 20.

Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations. ‘Shekar’ is presented by Vankayalapati Murali Krishna.

Highlights of the interview:

When we bought the Telugu remake rights of the Tamil film ‘Sethu’ (1999), we reached out to some filmmakers. Our condition was that the film should be a faithful remake. But none of them was ready to do a faithful remake. Therefore, I had no option but to wield the megaphone myself for ‘Seshu’ (2002). It was my first film as a director. Thanks to cinematographer Hari Anumolu, I could pull off the remake even though I knew nothing about filmmaking. I later directed films on my own.

‘Shekar’ is a remake of the Malayalam film ‘Joseph’. When we watched the movie and bought its remake rights, we approached ‘Palasa 1978’ director Karuna Kumar and Neelakantha. Since they were busy at that time, I myself wielded the megaphone.

‘Shekar’ is an unpredictable movie. I have given it a realistic treatment. Rajasekhar garu’s look will draw so much applause. Some minor changes have been made to the original in keeping with the Telugu nativity. I am confident that everyone is going to love the movie.

We all have someone to love in our lives. It could be a parent, a sibling, a spouse, or somebody else. But what would be the state of mind of a loner? ‘Shekar’ is about a lonesome individual who can handle any situation in life on his own without anybody’s emotional support. The film will impress everyone with a heart.

We had our doubts even when we made ‘Gorintaku’. Thanks to its sentimental quotient, it became a big hit. The strength given by that movie made us do ‘Shekar’. If a nice OTT offer comes our way, we will definitely release it on some streaming giant.

Prakash Raj garu is a person with a kind heart. When he helps someone, even his other hand wouldn’t know about it. He has done ‘Shekar’ without charging a single rupee.

We have no differences with anybody in the film industry. The issue with Chiranjeevi garu is an old one. To this day, the issue is sought to be kept alive by YouTubers. Their thumbnails seek to drive a wedge between us.

Both my husband and my daughter (Shivani) have acted in ‘Shekar’. I wanted my characters to come out in the best possible way. When I wrote the daughter’s character and conveyed the same to my daughters (Shivani and Shivathmika), Shivani evinced keen interest to essay the role. The father-daughter scenes are crucial to the film. I felt that instead of roping in someone else, I should cast our daughter for a better emotional connection.

We were tense till the time the trailer was released. ‘Shekar’ has got a realistic story and the thought of whether it would be accepted by the audience bothered us. But since the trailer has been receiving a humongous response, we are very happy. The tours across various colleges have also been a great experience.

Rajasekhar garu caught Covid-19 just a week before ‘Shekar’ was to go on the floors. His condition turned serious. Everything was uncertain and we were worried. Thanks to everyone’s prayers, he survived the virus.

Rajasekhar garu is a soft and sensitive person. Everyone reacts in their own way when angry. In ‘Shekar’, his behaviour is just the way he is in real life. The film is about what a common man does when he gets angry.

Rajasekhar garu is a director’s hero. He is a spontaneous actor. Right from the time he worked with the likes of Kodi Ramakrishna garu, he has been this way. He rejects a movie if it is illogical, no matter how big a director approaches him.

People have been asking if Rajasekhar garu is ready to essay negative roles. His journey started by doing villain roles. He did a negative role under Bharati Raja’s direction. He is ready to play negative roles if they are of the kind Arvind Swamy played in Ram Charan’s ‘Dhruva’. He likes playing inimitable characters of the kind Rajinikanth played in ‘Peda Rayudu’. He is ready to act in a Chiranjeevi garu movie. Speaking for myself, I am ready to essay any role if it is etched well.

‘Shekar’ is coming a week after ‘Sarkaru Vaari Paata’ and a week before ‘F3’. We have asked distributors and exhibitors to sell the tickets at government-mandated rates.

It’s only because of Rajasekhar garu’s full support and encouragement that I have been able to multi-task. If I can speak my heart out and speak up anywhere, it is because of his support.

Even though I am not in MAA, many members are in touch with me. I am always there whenever they need my help. I also urge everyone to watch ‘Shekar’ on May 20 and bless us.

Cast and Crew:

Dr. Rajashekar, Prakash Raj, Shivani Rajasekhar, Aathmeeya Rajan, ‘George Reddy’ fame Muskaan Kubchandhani, Abhinav Gomatam, Kannada Kishore, Sameer, Bharani, Ravi Varma, Shravan Raghavendra and others are the principal cast.

PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media); Digital Partner: Ticket Factory; Art Direction: Sampath; Writer: Lakshmi Bhupala; Cinematographer: Mallikarjun Naragani; Music Director: Anup Rubens; Producers: Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, Boggaram Venkata Srinivas; Screenplay, Direction: Jeevitha Rajashekar.

*******************************

హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టచ్ అవుతుంది. దర్శకురాలు జీవిత రాజశేఖర్
కొన్ని పరిస్థితుల వలన దర్శకురాలు అయ్యాను తప్ప నిజానికి నాకు  డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అన్నారు దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “శేఖర్”. ఈ చిత్రాన్ని వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ గారు ఇండియా వైడ్ విడుదల చేస్తుండగా నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర దర్శకురాలు జీవిత రాజశేఖర్ పాత్రికేయ మిత్రులతో ముచ్చటించారు.
తమిళ్ లో సూపర్ హిట్ అయిన ట్రూ స్టోరీ “శేషు” మూవీ తెలుగు రైట్స్ కొన్నప్పుడు ఆ సినిమాను తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా తీయాలిని చాలామంది దర్శకులను కలవడం జరిగింది అక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను రాజశేఖర్ గారికి తగ్గట్టు  కొన్ని మార్పులు చేయాలి అన్నారు. అయితే ఆ కథలో ఏ మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నేనే ఆ సినిమాకు దర్శకత్వం చేయాల్సి వచ్చింది. దర్శకురాలిగా అది నా మొదటి చిత్రం. డైరెక్షన్ పరంగా ఏమీ తెలియకున్నా డిఓపి హరి సపోర్ట్ తో అంతా తెలుసుకొని ఆ మూవీ తీయగలిగాను. ఆ తర్వాత నా సొంత సినిమాలకు దర్శకత్వం చేయడం జరిగింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ సినిమా మాకు నచ్చడంతో తెలుగు రైట్స్ తీసుకోవడం జరిగింది.ఈ సినిమాను “శేఖర్” పేరుతో తీయాలని పలాస డైరెక్టర్,నీలకంఠ గార్లకు కలవడం జరిగింది. వారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా కూడా నేనే దర్శకురాలిగా చేయడం జరిగింది.
 చాలా రియలిస్టిక్ గా తీసిన “శేఖర్” సినిమా ఎవరు ఏక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది.ఇందులో తన లుక్ కు మంచి అప్లాజ్ వచ్చింది మన లాంగ్వేజ్ కి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది .ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది
ప్రతి వ్యక్తి లైఫ్ లో మనకు చాలా ఇష్టపడే వ్యక్తి ఒకరు ఉంటారు. వారు తల్లి, తండ్రి,అక్క, చెల్లి, అన్నా ఇలా ఎవరైనా ఆవ్వచ్చు అటువంటివారెవరూ లేకుండా సింగల్ గా మిగిలి పోతే తన మైండ్, ఎమోషన్ ఎలా ఉంటుంది. తన పక్కన ఎవరూ లేకున్నా ఒక కామన్ గా తనకు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేదే శేఖర్ సినిమా.హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టచ్ అవుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో “శేఖర్” ఉంటాడు అనేలా ఈ  సినిమా కనెక్ట్ అవుతుంది.
మేము గోరింటాకు తీసినప్పుడు కూడా ఈ సినిమాను యాక్సెప్ట్ చేస్తారా అనుకున్నాము కానీ.. ఆ సినిమా సెంటిమెంటు పరంగా చాలా బిగ్ హిట్ అయింది.ఆ ధైర్యంతోనే ఈ మూవీ చేసాము. ఈ సినిమాను తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే కొన్నాము కాబట్టి తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాము. మంచి ఆఫర్ వస్తే ఓటిటిల్లో కూడా రిలీజ్ చేస్తాము.
ప్రకాష్ రాజు గారు చాలా మంచి మనసున్న వ్యక్తి తను చేసే సహాయము తన పక్క చేతికి  కూడా తెలియనంతగా హెల్ప్ చేస్తాడు. తను ఈ సినిమా కొరకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేయడం జరిగింది.
మాకు ఎవరితోనూ ఏ ఇష్యూ లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ..యూట్యూబ్ వారే తంబ్ నెల్స్ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని పెంచుతున్నారు.
రాజశేఖర్ గారూ శివాని ఇద్దరూ ఈ సినిమాలో ఉన్నా కుడా నేను నా క్యారెక్టర్ బాగా రావాలని  వచ్చేవరకూ వారితో వర్క్ చేయడం జరుగుతుంది.ఈ మూవీలో డాటర్ కు చిన్న ఇంపార్టెంట్ రోల్ ఉందని ఇద్దరు కూతుళ్ళు శివాని,శివాత్మిక చెప్పడం జరిగింది.అయితే శివాని చేస్తానని చెప్పడం జరిగింది.డాటర్ కి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొత్త అమ్మాయిను తీసుకొచ్చి వారి మధ్య డాటర్, ఫాదర్ రిలేషన్ బిల్డప్ చేయడం కంటే శివాని డాటర్ గా చేస్తే బాగుంటుందని తనతో చేయించడం జరిగింది.
ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు కూడా మేము చాలా టెన్షన్ పడ్డాము. నాచురల్ గా ఉన్న ఈ కథను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అని.అయితే ట్రైలర్ రిలీజ్ కు ట్రైమెండస్ రెస్పాన్స్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాము. అలాగే చాలా కాలేజీలకు టూర్లకు వెళ్లడం జరిగింది.దాంతో మాకు ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది.
వన్ వీక్ లో షూట్  స్టార్ట్ అవుతుంది అనగా రాజశేఖర్ గారికి కోవిడ్ రావడం జరిగింది.ఆ తరువాత చాలా సీరియస్ అయి తను బతుకుతాడా.. లేదా అనే స్టేజ్ కి వెళ్ళాము. అందరి ఆశీర్వాదంతో తను రికవరీ అయ్యి ఈ సినిమా చేయడం జరిగింది.
రాజశేఖర్ గారు రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ & సెన్సిటివ్ ,వెరీ హ్యూమరెన్స్ పర్సన్.కోపం వస్తే ప్రతి ఓక్కరు రియాక్ట్ అవుతాం.ఈ సినిమాలో కూడా తను నిజ జీవితంలో ఎలా ఉంటాడో అదే విధంగా ఈ సినిమా ఉంటుంది. కామన్ మ్యాన్ కి ప్రాబ్లం వస్తే ఎం చెప్తాడు, కోపం వస్తే ఎం చేస్తాడు.  అనేదే ఈ సినిమా.
రాజశేఖర్ గారు డైరెక్టర్ హీరో..తను ముందు ఏది ప్రిపేర్ అవ్వరు. సెట్ లో డైరెక్టర్ ఏది చెబితే అదే చేస్తాడు కోడి రామకృష్ణ సినిమా దగ్గరనుంచి ఇప్పటివరకు తను డైరెక్టర్స్ హీరో. అందులో తనకు ఇల్లాజికల్ అనిపిస్తే తను ఎంత పెద్ద డైరెక్టర్ సినిమా అయినా అది చేయడు.
అందరూ రాజశేఖర్ గారు నెగిటివ్ రోల్స్ చేస్తారా.. అని అందరూ అడుగు తున్నారు. అయితే మొదట తన జర్నీ విలన్ గానే మొదలైంది. బారతి రాజా దర్శకత్వంలో విలన్ గా నటించాడు. తరువాత హీరో గా చేయడంతో బిజీ అయిపోయారు. అయితే రామ్ చరణ్ సినిమా “ధ్రువ” లోని అరవిందస్వామి లాంటి క్యారెక్టర్, పెదరాయుడు లోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి అన్ టచబుల్ క్యారెక్టర్ వస్తే కచ్చితంగా చేస్తాడు. అలాగే చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చినా చేయడానికి తను సిద్ధంగా ఉన్నారు. అలాగే నన్ను కూడా సేమ్ కొశ్చన్ వేస్తున్నారు. నాకు మంచి క్యారెక్టర్ ఏది వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
సర్కారు వారి పాట,ఎఫ్ 3 సినిమాలు ఉన్నా మేము ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. మా సినిమాకు పెద్ద సినిమాలకి ఇచ్చిన టికెట్ రేట్స్ కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన రేట్స్ పరంగానే మా సినిమాకు టికెట్స్ ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కోరడం జరిగింది.అందుకు వారంతా ఒప్పుకున్నారు.
రాజశేఖర్ గారు నాకు అన్ని విధాలుగా ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్లనే నేను ఈ రోజు అన్ని నేర్చుకోగలిగాను, ఎక్కడైనా ఒంటరిగా ధైర్యంగా మాట్లాడ గలుగుతున్నాను అంటే అది తన సపోర్ట్ ఉండడం వలనే.
“మా” లో నేను లేకపోయినా నాకు అందరూ టచ్ లో ఉన్నారు.ఎవరికీ ఏ హెల్ప్ కావాలన్నా నేను ముందుంటాను. అలాగే మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా “శేఖర్” సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి ఆశీర్వ దించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని ముగించారు.