Vettaiyan movie will be a big hit..! Lyca Productions is like my own production company..!! – Superstar Rajinikanth at Audio Launch!!!

0
387

Vettaiyan movie will be a big hit..! Lyca Productions is like my own production company..!! – Superstar Rajinikanth at Audio Launch!!!

Superstar Rajinikanth, who stars in the titular role of “Vettaiyan – The Hunter,” expressed confidence in the film’s success at its audio launch in Chennai. Set for release on October 10 during Dussehra, the film is produced by Laika Productions and directed by K.E. Gnanavel.

During the event, Rajinikanth conveyed his gratitude to Laika Productions and praised the contributions of his co-stars, including Manju Warrier and Rana Daggubati. He discussed the pressures that come after a hit film, noting the need for a “magical” element to achieve success. Following the success of “Jailer,” he paused script reviews until Soundarya Rajinikanth introduced him to Gnanavel, whose film “Jai Bheem” had captivated him.

Rajinikanth lauded Gnanavel’s unique storytelling and emphasized the importance of melding their creative styles. He shared his excitement about Amitabh Bachchan’s involvement, stating that Bachchan has been a profound inspiration throughout his career. He remarked on the significance of collaborating with such a legendary actor, highlighting the younger generation’s need to appreciate Amitabh Bachchan’s legacy.

Amitabh Bachchan reciprocated Rajinikanth’s admiration, expressing pride in working alongside him and describing him as a remarkable human being. He conveyed his hopes for the film’s success.

Director K.E. Gnanavel reflected on the unexpected opportunity that arose after “Jai Bheem” and shared how Soundarya Rajinikanth encouraged him to develop a compelling story. He expressed gratitude for the support he received from the cast and Laika Productions, which allowed him to bring together a talented team.

Music director Anirudh praised Rajinikanth’s new intense character, sharing his excitement about working with him. Manju Warrier, reflecting on her journey in Tamil cinema, expressed her admiration for Rajinikanth and the collaborative spirit of the film’s cast.

The head of Lyca Productions celebrated the company’s decade-long journey, commending Rajinikanth’s resilience and the memorable experience of collaborating with him on this project.

Cinematographer S.R. Kadir noted the film’s impressive reach, emphasizing the significance of Rajinikanth’s star power combined with Gnanavel’s vision. As “Vettaiyan” gears up for release, anticipation continues to build for what promises to be an engaging cinematic experience.

Vettaiyan Movie Credits:
Cast: Rajinikanth, Amitabh Bachchan, Fahadh Faasil, Rana Daggubati, Manju Warrier, Kishore,
Ritika Singh, Dushara Vijayan, GM Sundar, Rohini, Abhirami, Rao Ramesh, Ramesh Thilak,
Rakshan, Sabumon Abusamad, Supreet Reddy
Banner: Lyca Productions
Writer & Director: T.J. Gnanavel
Music: Anirudh Ravichander
Director of Photography: S.R. Kathir I.S.C
Production Designer: K.Kadhir
Action Director: Anbariv
Editor: Philomin Raj
Creative Director: B Kiruthika
Art Director: Sakthee Venkat Raj
Makeup: Banu B – Pattanam Rasheed
Costume Design: Anu Vardhan – Veera Kapoor – Dinesh Manoharan – Liji Preman – Selvam
Stills: Murugan
Publicity Design: Gopi Prasanna
VFX Supervision: Lavan – Kusan
Title Animation: The Ident Labs
Sound Design: Sync Cinema
Sound Mixing: Kannan Ganpat
Colorist: Raghunath Varma
DI: B2H Studios
DIT: GB Colors
Executive Producer: Subramanian Narayanan
Head of Lyca Productions: G.K.M. Tamil Kumaran
Produced by Subaskaran Allirajah
Label: Sony Music
PRO : Naidu Surendra Kumar- Phani Kandukuri (Beyond Media)

‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’ సినిమా పెద్ద హిట్ అవుతుంది..లైకా ప్రొడ‌క్ష‌న్స్ నా సొంత నిర్మాణ సంస్థ‌లాంటిది..
డైరెక్ట‌ర్ జ్ఞాన‌వేల్ ఇంకా గొప్ప స్థాయికి ఎద‌గాలి – ఆడియో వేడుక‌లో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న రిలీజ్ అవుతుంది. కె.ఇ.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ సినిమాను నిర్మించారు. శుక్ర‌వారం ఈ సినిమా ఆడియో వేడుక‌ల చెన్నైలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ మాట్లాడుతూ ‘‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’ సినిమా నిర్మాణం చేసిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌కి, మంజు వారియ‌ర్‌, రానా ద‌గ్గుబాటి స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌కు, సినిమాకు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. సాధార‌ణంగా సినిమా హిట్ త‌ర్వాత ఫ్లాప్ ఇస్తే హీరో, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌లో ఓ టెన్ష‌న్ ఉంటుంది. నెక్ట్స్ ఎలాగైనా హిట్ మూవీ ఇవ్వాల‌ని అనుకుంటారు. హిట్ త‌ర్వాత హిట్ మూవీ ఇవ్వాల‌నే టెన్ష‌న్ అంద‌రికీ ఉంటుంది. సాధార‌ణంగా హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జ‌ర‌గాలి. అన్నీ అలా కుద‌రాలి. జైల‌ర్ మూవీ హిట్ త‌ర్వాత నేను క‌థ‌లు విని, కొన్నాళ్లకు క‌థలు పెద్ద‌గా విన‌టం మానేశాను. ఆ స‌మ‌యంలో సౌంద‌ర్య, డైరెక్ట‌ర్ జ్ఞాన‌వేల్‌ను క‌లిసింది. అప్ప‌టికే నేను జై భీమ్ సినిమాను చూసి ఉన్నాను. సాధార‌ణంగా మంచి సినిమాల‌ను చూసిన‌ప్పుడు స‌ద‌రు ద‌ర్శ‌కుల‌కు ఫోన్ చేసి మాట్లాడ‌టం నాకు అల‌వాటు. కానీ ఎందుక‌నో జ్ఞాన‌వేల్‌తో నేను మాట్లాడ‌లేదు. ఆ స‌మ‌యంలో సౌంద‌ర్య నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి జ్ఞాన‌వేల్ ద‌గ్గ‌ర మంచి లైన్ ఉంద‌ని, విన‌మ‌ని నాతో చెప్పింది. అప్పుడే నాకు జ్ఞాన‌వేల్ డైరెక్ట‌ర్ కావటానికంటే ముందు ఓ జ‌ర్న‌లిస్ట్ అని తెలిసింది. మ‌రోసారి జైభీమ్ సినిమా చూశాను. ఎవ‌రి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేయ‌ని వ్య‌క్తి, జై భీమ్‌ను ఎంత గొప్ప‌గా ఎలా తీశాడా అని ఆలోచించాను. త‌ర్వాత జ్ఞాన‌వేల్‌తో ఫోన్లో మాట్లాడి క‌లిశాను. `మీరు సందేశాత్మ‌క సినిమాలు తీస్తుంటారు. కానీ నాతో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయాలి. మీ స్టైల్ వేరు, నా స్టైల్ వేరు అని చెప్పాను. త‌ర్వాత త‌ను చెప్పిన కథ విన్న త‌ర్వాత నాకు న‌చ్చింది. దాన్ని డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని చెప్పాను. ప‌ది రోజుల స‌మ‌యం అడిగిన డైరెక్ట‌ర్‌.. రెండు రోజుల్లో మ‌ళ్లీ ఫోన్ చేసి నేను లోకేష్‌, నెల్స‌న్ స్టైల్లో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయ‌లేను.. నా స్టైల్లో నేను చేస్తాన‌ని అన్నారు. నాకు కూడా అదే కావాల‌ని నేను అన‌టంతో ఆయ‌న క‌థ‌ను త‌యారు చేశారు. త‌ర్వాత సుభాస్క‌ర‌న్‌ను క‌లిసి క‌థ చెప్పగా, ఆయ‌న‌కు న‌చ్చింది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ అంటే నా సొంత బ్యాన‌ర్‌లాంటిది. మీకు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా చేద్దాం సార్ అన్నారు సుభాస్క‌ర‌న్‌. మెల్లగా పెద్ద పెద్ద టెక్నీషియ‌న్స్ సినిమాలో యాడ్ అయ్యారు. అమితాబ్ పాత్ర గురించి జ్ఞాన‌వేల్ చెప్పి, ఆయ‌నే చేయాల‌ని చెప్ప‌గా, నిర్మాత‌లతో మాట్లాడ‌మ‌ని చెప్పాను. డైరెక్ట‌ర్‌గారు సుభాస్క‌ర‌న్‌తో మాట్లాడి అమితాబ్‌ను ఒప్పించారు. అలా ఆయ‌న టీమ్‌లో భాగ‌మ‌య్యారు. ఎప్పుడైతో అమితాబ్‌గారు ఇందులో న‌టింటానికి ఒప్పుకున్నార‌ని తెలిసిందో అప్పుడు నాలో ఉత్సాహం ఇంకా పెరిగింది. ఎందుకంటే వృత్తిప‌రంగానే కాదు, ప‌ర్స‌న‌ల్‌గానూ అమితాబ్ నాకు ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చిన వ్య‌క్తి. ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ పిల్ల‌ల‌కు అమితాబ్‌గారు ఎంత పెద్ద న‌టుడో తెలియ‌దు. నేను ఆయ‌న్ని ద‌గ్గ‌ర నుంచి చూశాను. ఫ‌హాద్ ఫాజిల్ పాత్ర చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఆ పాత్ర‌ను త‌నెలా చేస్తాడోన‌ని అనుకున్నాను. త‌ను చాలా సింపుల్‌గా యాక్ట్ చేసేశాడు. ఈత‌రంలో త‌న‌లాంటి న‌టుడ్ని నేను చూడ‌లేదు. రామానాయుడుగారి మ‌న‌వ‌డిగా రానా నాకు చిన్న‌ప్ప‌టి నుంచి తెలుసు. బ‌య‌ట‌కు నార్మ‌ల్‌గా మాట్లాడుతూ క‌నిపించినా, కెమెరా ముందుకు రాగానే యాక్ట‌ర్‌గా ఆయ‌న మారిపోతారు. త‌ను చాలా మంచి యాక్ట‌ర్‌. బాహుబ‌లి స‌హా ఎన్నో సినిమాల్లో మెప్పించిన న‌టుడు. అనిరుద్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నా బిడ్డ‌లాంటోడు. జ్ఞాన‌వేల్ చాలా మంచి వ్య‌క్తి. త‌న కోసం ఈ సినిమా హిట్ కావాల‌ని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని, జ్ఞాన‌వేల్ ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

అమితాబ్ బ‌చ్చ‌న్ మాట్లాడుతూ “ర‌జినీకాంత్‌తో చాలా సంవ‌త్స‌రాలుగా మంచి ప‌రిచ‌యం ఉంది. వృత్తి ప‌రంగానే కాదు, వ్య‌క్తిగ‌తంగానూ త‌ను నాకెంతో స‌న్నిహితంగా ఉంటారు. ర‌జినీకాంత్ పాత్ర గురించి, నా పాత్ర గురించి తెలిసిన త‌ర్వాత నేను జ్ఞాన‌వేల్ నెరేష‌న్ న‌చ్చి సినిమా చేయ‌టానికి ఒప్పుకున్నాను. ర‌జినీకాంత్‌తో యాక్ట్ చేయ‌టానికి గొప్ప‌గా, గ‌ర్వంగా భావిస్తున్నాను. త‌ను మ‌నంద‌రికీ ఓ మంచి గిఫ్ట్. గ్రేట్ హ్యుమ‌న్ బీయింగ్‌. చాలా సింపుల్‌గా కనిపిస్తారు. అక్టోబ‌ర్ 10న వేట్టైయాన్ రిలీజ్ అవుతుంది. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

డైరెక్ట‌ర్ కె.ఇ.జ్ఞాన‌వేల్ మాట్లాడుతూ జై భీమ్` మూవీ హిట్ అయిన త‌ర్వాత నాకు అవ‌కాశం వ‌స్తుంద‌ని తెలుసు. కానీ ఇలాంటి గొప్ప అవకాశం వ‌స్తుంద‌ని అనుకోలేదు. సాధార‌ణంగా జై భీమ్ హిట్ అయిన త‌ర్వాత మంచి సినిమాల‌ను అప్రిషియేట్ చేసే ర‌జినీకాంత్‌గారి ద‌గ్గ‌రి నుంచి నాకు ఫోన్ వ‌స్తుంద‌ని అనుకున్నాను. కానీ వారం దాటినా కూడా కాల్ రాలేదు. రెండో వారంలో సౌంద‌ర్య ర‌జినీకాంత్‌గారు నాకు ఫోన్ చేసి అభినందించారు. అదే స‌మ‌యంలో నాన్న‌గారికి మీ ద‌గ్గ‌ర మంచి లైన్ ఉంటే చెప్ప‌మ‌ని అన్నారు. నేను ముందు న‌మ్మ‌లేదు. త‌ర్వాత నా ద‌గ్గ‌ర రెండు లైన్స్ ఉన్నాయి. అందులో ఒక‌టి ఇన్‌టెన్స్ ఉన్న లైన్ అయితే, మ‌రోటి కామెడీ ట‌చ్‌తో సాగే కాన్సెప్ట్‌. ముందుగా సౌంద‌ర్య‌గారికి ఇన్‌టెన్స్ లైన్ తో ఉన్న వేట్టైయాన్‌ వినిపించాను. ఆమెకు ఈ లైనే న‌చ్చింది. త‌ర్వాత ర‌జినీకాంత్‌గారితో మాట్లాడాను. ఆయ‌నకు స‌న్నివేశాలు రాసే స‌మ‌యంలో ఆయ‌న మాత్రమే చేయ‌గ‌ల‌డు అనేలా మాస్ స‌న్నివేశాలు కుదిరాయి. క‌థ రాసుకునే స‌మ‌యంలోనే అమితాబ్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా.. ఇలా అంద‌రినీ ఉహించుకునే రాసుకున్నాను. ర‌జినీకాంత్‌గారు, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఉండ‌టం వ‌ల్ల‌నే వారంద‌రినీ ఈ సినిమాలో యాక్ట్ చేసేలా ఒప్పించ‌గ‌లిగాను. సుభాస్క‌ర‌న్‌గారు క‌థ విన‌గానే మీకెలా కావాలో సినిమాను అలా చేయండి అన్నారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే త‌మిళ్ కుమ‌ర‌న్‌గారు నాకు స‌పోర్ట్‌ను అందించారు. ర‌జినీకాంత్‌గారు, అమితాబ్‌గారి నుంచి లైఫ్ లెస‌న్స్ నేర్చుకున్నాను. అభిమానులు సినిమాను ఊహించుకున్న దాని కంటే ఎక్కువ‌గానే వేట్టైయాన్ సినిమా ఉంటుంది. ప్ర‌తి చిన్న మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తారు“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ మాట్లాడుతూ `వేట్టైయాన్ సినిమా చేసిన ర‌జినీగారికి, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కి ముందుగా ధ‌న్య‌వాదాలు. జ్ఞాన‌వేల్‌తో సినిమా అన‌గానే త‌ను నాకు సెట్ అవుతాడా? అని ఆలోచించాను. కానీ త‌న‌ను క‌లిసిన త‌ర్వాత నాకు కొత్త‌గా అనిపించింది. రజినీకాంత్‌గారిని ఓ ఇన్‌టెన్స్ క్యారెక్ట‌ర్‌లో కొత్త‌గా చూస్తారు. నేను ర‌జినీగారికి పెద్ద అభిమానిన‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తీసారి ఆయ‌న‌తో వ‌ర్క్ చేసేట‌ప్పుడు గూజ్‌బ‌మ్స్ వ‌స్తాయి. నాకు స‌పోర్ట్ చేసిన టీమ్‌కు, మేక‌ర్స్‌కు ధ‌న్య‌వాదాలు` అన్నారు.

మంజు వారియ‌ర్ మాట్లాడుతూ `త‌మిళంలో నేను అసుర‌న్‌, తునివు అనే సినిమాలు మాత్ర‌మే చేశాను. కానీ నాకు దొరికిన ఆద‌ర‌ణ చూస్తుంటే మాట‌లు రావ‌టం లేదు. ఇప్పుడు వేట్టైయాన్ మూడో సినిమా. జై భీమ్ సినిమా చూసిన త‌ర్వాత జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని అనుకున్నాను. కానీ ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌ని నేను అనుకోలేదు. ర‌జినీగారు, అమితాబ్‌గారు, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, ఫ‌హాద్‌, రానా.. ఇలాంటి యాక్ట‌ర్స్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌టాన్ని ఎంజాయ్ చేశాను. సూప‌ర్‌స్టార్‌గారి గురించి చెప్పాలంటే 50 ఏళ్ల ఆయ‌న ప్ర‌యాణం అసాధారణం. ఆఫ్ స్క్రీన్‌. ఆన్ స్క్రీన్‌లో ఆయ‌నెంతో ఇన్‌స్పిరేష‌న్‌. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌టం డ్రీమ్ క‌మ్ ట్రు అనిపించింది. స‌పోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌` అన్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్ మాట్లాడుతూ `లైకాప్రొడక్షన్స్ జ‌ర్నీ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్ర‌యాణాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసిన సుభాస్క‌ర‌న్‌గారికి అభినంద‌న‌లు. సూప‌ర్‌స్టార్ ఈ రేంజ్‌కు ఎలా చేరుకున్నార‌నేది ఆయ‌న ప‌డే క‌ష్టాన్ని చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఈ సినిమాకు మ‌రోసారి ఆయ‌న‌తో క‌లిసి ట్రావెల్ చేయ‌టం మ‌ర‌చిపోలేని అనుభూతినిచ్చింది. ఇక డైరెక్ట‌ర్ జ్ఞాన‌వేల్ చాలా మంచి వ్య‌క్తి. ఇండ‌స్ట్రీలో మంచి డైరెక్ట‌ర్‌గా ఎదుగుతాడు. అనిరుద్ మా బ్యాన‌ర్‌కి ద‌త్త‌పుత్రుడు. త‌ను ఈ సినిమా రీ రికార్డింగ్ స‌మయంలో నాకు ఫోన్ చేసి సినిమా హిట్ అన్నారు. అప్పుడే నాకు న‌మ్మ‌కం వ‌చ్చేసింది. ఇక ఈ సినిమాలో వ‌ర్క్ చేసిన అమితాబ్‌, మంజు వారియ‌ర్‌, అభిరామి, రితికా సింగ్ స‌హా అంద‌రికీ ధ‌న్య‌వాదాలు` అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ఎస్‌.ఆర్‌.క‌దిర్ మాట్లాడుతూ `జ్ఞానవేల్ లాంటి వ్య‌క్తికి సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారి లాంటి స్టార్ యాడ్ అయిన‌ప్పుడు ఆ సినిమా రీచ్ ఎలా ఉంటుద‌నేది ఈ సినిమా చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. మూడు దశాబ్దాల త‌ర్వాత అమితాబ్‌గారు, ర‌జినీగారు క‌లిసి చేసిన సినిమా ఇది. మంచి సినిమాగా వేట్టైయాన్ అంద‌రినీ మెప్పిస్తుంది` అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో ఎడిట‌ర్ కె.క‌దిర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఫిలోమ‌న్‌, అభిరామి, రితికా సింగ్‌, దుసారా విజ‌య‌న్, భరత్ నారంగ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

‘வேட்டையன்’ படம் பெரிய வெற்றி பெறும்..! லைக்கா புரொடக்ஷன்ஸ் என் சொந்த தயாரிப்பு நிறுவனம் போல..!! – ஆடியோ விழாவில் மனம் திறந்து பேசிய ரஜினிகாந்த்

சூப்பர் ஸ்டார் ரஜினிகாந்த் டைட்டில் ரோலில் நடித்த படம் ‘வேட்டையன்’. தசரா பண்டிகையை முன்னிட்டு அக்டோபர் 10ஆம் தேதி வெளியாகவுள்ளது. டி.ஜே.ஞானவேல் இயக்கத்தில் முன்னணி தயாரிப்பு நிறுவனமான லைக்கா புரொடக்ஷன்ஸ் பேனரில் சுபாஸ்கரன் இந்தப் படத்தைத் தயாரித்துள்ளார். வெள்ளிக்கிழமை இப்படத்தின் ஆடியோ விழா சென்னையில் நடைபெற்றது. இந்த நிகழ்ச்சியில்..

வேட்டையன் படத்தைத் தயாரித்த லைகா புரொடக்‌ஷன்ஸ் நிறுவனத்துக்கும், மஞ்சு வாரியர், ராணா டக்குபதி, தொழில்நுட்பக் கலைஞர்கள், விநியோகஸ்தர்கள், படத்துக்குப் பணியாற்றிய கண்காட்சியாளர்களுக்கும் நன்றி என்று சூப்பர் ஸ்டார் ரஜினிகாந்த் தெரிவித்துள்ளார். பொதுவாக ஒரு படம் வெற்றி பெற்று தோல்வியடைந்தால் ஹீரோ, இயக்குனர், தயாரிப்பாளர் என அனைவருக்குமே டென்ஷன் இருக்கும். அடுத்து எப்படியும் ஹிட் படம் கொடுக்க வேண்டும் என்று நினைக்கிறார்கள். ஹிட்டுக்கு ஹிட் படம் கொடுக்கிற டென்ஷன் எல்லாருக்கும் இருக்கு. பொதுவாக, வெற்றி பெற, ஒரு மேஜிக் நடக்க வேண்டும். எல்லாமே அப்படித்தான் இருக்க வேண்டும். ஜெயிலர் படம் ஹிட் ஆன பிறகு கதைகள் கேட்டு சில வருடங்கள் கதை கேட்பதை நிறுத்திவிட்டேன். அப்போது சௌந்தர்யா இயக்குனர் ஞானவேலை சந்தித்தார். அப்போது நான் ஜெய் பீம் படம் பார்த்திருந்தேன். பொதுவாக நல்ல படம் பார்க்கும் போது இயக்குனரிடம் போனில் பேசுவது வழக்கம். ஆனால் சில காரணங்களால் ஞானவேல் அவர்களிடம் பேசவில்லை. அப்போது சௌந்தர்யா என்னிடம் வந்து ஞானவேல் இடம் ஒரு நல்ல லைன் உள்ளது அதைக் கேட்க வேண்டும் என்று கூறினார். அப்போதுதான் ஞானவேல் இயக்குனராவதற்கு முன் பத்திரிக்கையாளராக இருந்தவர் என்பது எனக்கு தெரியவந்தது. ஜெய்பீம் படத்தை மீண்டும் பார்த்தேன். இதுவரை இயக்குனர் துறையில் பணிபுரியாத ஒருவர் எப்படி ஜெய் பீமை இவ்வளவு சிறப்பாக எடுத்திருக்க முடியும் என்று ஆச்சரியப்பட்டேன். பின்னர் ஞானவேல் அவர்களிடம் தொலைபேசியில் பேசி அவரை சந்தித்தேன். ”நீங்கள் தகவல் தரும் திரைப்படங்களை உருவாக்குகிறீர்கள். ஆனால் என்னை வைத்து கமர்ஷியல் படங்கள் எடுக்க வேண்டும். உங்கள் நடை வேறு, என்னுடையது வேறு என்றேன். அவர் சொன்ன கதையைக் கேட்டதும் எனக்குப் பிடித்துவிட்டது. அதை வளர்க்கச் சொன்னேன். பத்து நாள் டைம் கேட்ட டைரக்டர், இரண்டு நாட்களில் மீண்டும் போன் செய்து லோகேஷ், நெல்சன் ஸ்டைலில் கமர்ஷியல் படம் பண்ண முடியாது.. என் ஸ்டைலில் பண்ணுவேன். எனக்கும் அதுதான் வேண்டும் என்று சொன்னேன், அதனால் அவர் கதையை உருவாக்கினார். பின்னர் சுபாஸ்கரனிடம் கதை சொன்னபோது அவருக்குப் பிடித்திருந்தது. லைகா புரொடக்ஷன்ஸ் என்னுடைய சொந்த பேனர் போன்றது. நீங்க எந்த மாதிரி படம் வேணும்னாலும் பண்ணலாம் சார் என்றார் சுபாஸ்கரன்.

படிப்படியாக, பெரிய மற்றும் பெரிய தொழில்நுட்ப வல்லுநர்கள் படத்தில் சேர்க்கப்பட்டனர். ஞானவேல் அமிதாப்பின் கதாபாத்திரம் பற்றி என்னிடம் கூறினார், அதை நானே செய்ய சொன்னேன், ஆனால் நான் தயாரிப்பாளர்களிடம் பேச சொன்னேன். இயக்குனர் சுபாஸ்கரனிடம் பேசி அமிதாப்பை ஒரு அங்கமாக்கினார். இதில் நடிக்க அமிதாப் சம்மதம் தெரிவித்ததை அறிந்ததும் என் உற்சாகம் மேலும் அதிகரித்தது. ஏனென்றால் அமிதாப் என்னை தொழில் ரீதியாக மட்டுமல்ல தனிப்பட்ட முறையிலும் ஊக்கப்படுத்தினார். அமிதாப் எவ்வளவு பெரிய நடிகர் என்று இன்றைய தலைமுறை குழந்தைகளுக்குத் தெரியாது. நான் அவரை நெருக்கமாகப் பார்த்தேன். ஃபஹத் ஃபாசிலின் கதாபாத்திரம் மிகவும் வித்தியாசமானது. அந்த பாத்திரத்தை அவர் செய்வார் என்று நினைத்தேன். மிக எளிமையாக நடித்தார். அவரைப் போன்ற ஒரு நடிகரை நான் பார்த்ததில்லை. ராணாவை சிறுவயதில் இருந்தே ராமா நாயுடுவின் பேரன் என்றே எனக்கு தெரியும். வெளியில் சாதாரணமாகப் பேசினாலும், கேமரா முன் வரும்போது நடிகராக மாறுகிறார். அவர் மிகவும் நல்ல நடிகர். பாகுபலி உள்பட பல படங்களில் நடித்து பிரபலமானவர்.

குறிப்பாக அனிருத்  என் குழந்தை போன்றவர். ஞானவேல் மிகவும் நல்ல மனிதர். இந்தப் படம் அவருக்கு ஹிட்டாக வேண்டும் என்று விரும்புகிறேன். இந்தப் படம் பெரிய ஹிட் ஆகி ஞானவேல் இன்னும் பெரிய உயரங்களை எட்ட வேண்டும்,” என்றார்.

அமிதாப்பச்சன்: ”எனக்கு ரஜினிகாந்தை பல வருடங்களாக தெரியும். தொழில் ரீதியாக மட்டுமின்றி தனிப்பட்ட முறையிலும் எனக்கு நெருக்கமானவர். ரஜினியின் கேரக்டர் மற்றும் எனது கேரக்டர் பற்றி அறிந்ததும் ஞானவேலின் வசனம் பிடித்ததால் படத்தில் நடிக்க ஒப்புக்கொண்டேன். ரஜினிகாந்துடன் நடிப்பதை பெருமையாகவும், உணர்கிறேன். அவர் நம் அனைவருக்கும் ஒரு பரிசு. பெரிய மனிதர். பார்ப்பதற்கு மிகவும் எளிமையானவர். வேட்டையன் அக்டோபர் 10ஆம் தேதி வெளியாகிறது. படம் பெரிய ஹிட் ஆக வேண்டும்,” என்றார்.

ஜெய் பீம் படம் ஹிட் ஆன பிறகுதான் எனக்கு வாய்ப்பு வரும் என்று தெரியும் என்றார் இயக்குனர் டி.ஜே.ஞானவேல். ஆனால் இவ்வளவு பெரிய வாய்ப்பு வரும் என்று நினைக்கவில்லை. பொதுவாக ஜெய் பீம் ஹிட்டிற்குப் பிறகு நல்ல படங்களைப் பார்க்கும் ரஜினியின் குடும்பத்தினரிடமிருந்து எனக்கு அழைப்பு வரும் என்று நினைத்தேன். ஆனால் ஒரு வாரம் ஆகியும் அழைப்பு வரவில்லை. இரண்டாவது வாரத்தில் சௌந்தர்யா ரஜினிகாந்த் எனக்கு போன் செய்து வாழ்த்து தெரிவித்தார். அதே சமயம், “நல்ல லைன் இருந்தால் சொல்லுங்கள்” என்றார். நான் முன்பு நம்பவில்லை. அடுத்து என்னிடம் இரண்டு வரிகள் உள்ளன. ஒன்று தீவிரமான வரி, மற்றொன்று நகைச்சுவைத் தொடர்பு கொண்ட கருத்து. முதலில் அழகுக்கலை நிபுணரிடம் உக்கிரமான வரியுடன் கூடிய வேட்டையனைக் கேட்டேன். அவருக்கு இந்த வரி பிடித்திருந்தது. பின்னர் ரஜினிசாரிடம் பேசினேன். அவருக்கான காட்சிகளை எழுதும் போதே மாஸ் காட்சிகளை அவரால் மட்டுமே செய்யமுடியும். அமிதாப், ஃபஹத் ஃபாசில், ராணா. ரஜினிகாந்த் மற்றும் லைகா புரொடக்‌ஷன்ஸ் அனைவரும் இந்தப் படத்தில் நடிப்பதை சாத்தியமாக்கியுள்ளனர்.