‘Bahishkarana’: A tale of love, betrayal, and redemption starring Anjali to premiere on ZEE5 on July 19th 2024

0
212

జూలై 19న అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ స్ట్రీమింగ్

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సెల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో మీడియాతో ‘బహిష్కరణ’ యూనిట్ ముచ్చటించింది. హీరోయిన్ అంజలి, దర్శక, నిర్మాతలు చెప్పిన విశేషాలివే..

పిక్సెల్ పిక్చర్స్ ప్రై. లి. అధినేత, నిర్మాత ప్రశాంతి మలిశెట్టి.. ‘జీ5తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. జీ5తో మాకు లోకల్ కథలను గ్లోబల్ వైడ్‌గా చెప్పగలమనే నమ్మకం ఏర్పడింది. అంజలి ఇది వరకెన్నడూ చేయనటువంటి, పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు.మా దర్శకుడు ముఖేష్ ప్రజాపతి, అసాధారణమైన కథతో, ఎంతో లోతైన ఎమోషన్స్‌తో మరెంతో ఉద్వేగభరితమైన వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. పిక్సెల్ పిక్చర్స్‌లో కంటెంట్ కింగ్.. కాంటెక్స్ట్ గాడ్ అని నమ్ముతాం. మన సమాజంలోని వాస్తవికతలను, పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ సిరీస్ ఉండనుంది. ZEE5 వంటి జాతీయ ప్లాట్‌ఫాంలలో  ప్రాంతీయ కంటెంట్‌లకు ప్రాధాన్యత పెరిగింది. మా సిరీస్‌ దేశ వ్యాప్తంగా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామ’ అని అన్నారు.

అంజలి మాట్లాడుతూ.. ‘పుష్ప పాత్ర పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికీ నేను నమ్మలేకపోతోన్నాను. కానీ ఈ పాత్రను చేయడంతో నాకు సంతృప్తి కలిగింది. ఒక అమాయకపు వేశ్య నుంచి.. అన్ని అసమానతలను ఎదుర్కొనేందుకు శక్తి, ధైర్యాన్ని కూడగట్టుకునే స్త్రీ ప్రయాణం ఇందులో అద్భుతంగా ఉంటుంది. పుష్ప అంటే ఓ మిస్టరీ. ZEE5 ప్రేక్షకులు ఆమె చేసిన ప్రయాణం, ఆమెలో వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

దర్శకుడు ముఖేష్ ప్రజాపతి మాట్లాడుతూ.. ‘బహిష్కరణలో అద్భుతమైన, శక్తివంతమైన కథ, కథనాలున్నాయి. అందులోని ప్రతీ పాత్ర, ఆ ఎమోషన్స్ ఎంతో సంక్లిష్టంగా, లోతుగా ఉంటాయి. పుష్ప పాత్ర.. కోల్పోవడానికి ఏమీ లేని, జీవితమంటేనే ఇంత అన్యాయంగా ఉంటుందని భావింస్తుంటుంది. అయితే అలా సముద్రంలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి జోలికి పోతే వినాశనం ఎలా ఎదురువుతుందో చూపించాం. పుష్ప పాత్రలో అనేక లేయర్స్ ఉంటాయి..  ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం జరిగినా కూడా ధైర్యంగా అడుగు ముందుకు వేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. అంజలి తన అసాధారణమైన నటనతో పుష్ప పాత్రకు ప్రాణం పోశారు. ZEE5, Pixel Picturesతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నటీనటులంతా కూడా అంకితభావంతో పని చేశారు. ఆర్టిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేశ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్‌ను “బహిష్కరణ” ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామ’ అని అన్నారు.‘Bahishkarana’: A tale of love, betrayal, and redemption starring Anjali to premiere on ZEE5 on July 19th 2024

~ ZEE5 Original Telugu Series, starring Anjali and Ravindra Vijay, directed by Mukesh Prajapathi and produced by Prashanti Malisetti of Pixel Pictures Pvt Ltd, Premieres on July 19 ~

ZEE5, India’s largest home-grown video streaming platform announced the launch of its upcoming original Telugu series, ‘Bahishkarana,’ on July 19 today. This compelling drama, directed by Mukesh Prajapathi and produced by Prashanti Malisetti of Pixel Pictures Pvt Ltd, features a stellar cast including Anjali, Ravindra Vijay, Ananya Nagalla, Shritej, Shanmukh, Mahboob Basha, and Chaitanya Sagiraju. ‘Bahishkarana’ is a tale of transformation and destiny, following a courtesan’s profound journey to discover true happiness. As she faces unexpected responsibilities that challenge her to redefine her sense of self, she keeps her secrets close and finds strength within. This story of self-discovery, resilience, and finding true peace unfolds against the backdrop of 1990s rural Guntur. In 1990s Peddapalli, a seemingly ordinary day takes a dark turn when Darshi, a local man, doesn’t return from a simple errand. This event unveils relationships involving Pushpa, a courtesan with a mysterious past, and Lakshmi, Darshi’s dutiful wife. As layers of secrets peel away, we discover a history of forbidden love, betrayal, and shocking twists of fate. The village sarpanch, Shivaya, becomes the pivotal figure in this intricate drama, his actions setting off a chain of events that will change lives forever. Just when Pushpa and Lakshmi think they’ve endured the worst, they’re confronted with a truth so staggering, it forces them to question everything they’ve ever known. But in a world where women’s choices are limited, can they find the strength to defy societal norms and forge their own destinies? Watch ‘Bahishkarana’ to know more!

Prashanti Malisetti of Pixel Pictures Pvt Ltd mentioned, “Collaborating with Zee on Bahishkarana has been an extraordinary journey, embodying the belief that ‘the whole is greater than the sum of its parts.’ This partnership has given us the opportunity and empowered us to tell local rooted stories with global relevance. Anjali’s performance in Bahishkarana is like no other role she has done before, and we had so much fun working on this project with our fabulous cast and crew. Mukesh Prajapathi, our director, is a passionate storyteller who has crafted this narrative with exceptional nuance and depth.  At Pixel Pictures, we believe that ‘content is king, but context is God,’ and with ‘Bahishkarana,’ we’ve strived to create a story that entertains and reflects the realities of our society. We’re confident that this series will resonate with viewers across India, reinforcing the growing appeal of regional content on national platforms like ZEE5. As we continue to push the boundaries of storytelling, we look forward to more such collaborations that bring compelling movies and shows to discerning audiences.”

Director Mukesh Prajapathi said, “Bahishkarana” is a deeply rooted story with a powerful narrative and complex characters. The protagonist, Pushpa, is somebody who has nothing to lose and has accepted that life can be unfair, but then you never mess with a person who is as calm as a sea and as devastating as it becomes! Pushpa has many layers, and her story is a testament to resilience, even in the face of challenges, and highlights her ability to overcome difficulties and seek revenge. Anjali has brought Pushpa to life with an extraordinary performance, portraying toughness with emotional depth that promises to captivate audiences. I am thrilled about collaborating with ZEE5 and Pixel Pictures to bring this nuanced storytelling to viewers, and I am grateful to our talented cast for their dedication in portraying these complex characters authentically. We hope that “Bahishkarana” resonates deeply with audiences across India.

Anjali, the lead actor, shared her thoughts on her character and said, “Playing Pushpa in Bahishkarana has been an incredibly fulfilling experience for me. The character’s journey from a naive courtesan to a woman who finds strength and courage against all odds is both challenging and immensely inspiring. Pushpa is a woman filled with mystery, and her story is a testament to the resilience and courage it takes to right a wrong. I’m excited for the ZEE5 audience to witness her transformation and hope they find her story as compelling as I did.”

Stream ‘Bahishkarana’ starting July 19 on ZEE5!