Akkineni Nagarjuna unveils trailer for the emotional crime thriller Gaalivaana

0
34
BBC, NorthStar Entertainment’s ZEE5 web series is titled ‘Gaalivaana’
Akkineni Nagarjuna unveils trailer for the emotional crime thriller

Hyderabad, 31st March 2022: ZEE5 has been in a top-notch form. After presenting the comedy-drama ‘Oka Chinna Family Story’ from Pink Elephant Pictures and ‘Loser 2’ from Annapurna Studios stable, the streaming giant is now bringing out ‘Gaalivaana’, which is jointly produced by BBC Studios and NorthStar Entertainment. The drama is an adaptation of a European drama written to suit the sensibilities of the Telugu audience. The ZEE5 original will stream from April 14.

Today, the web series’ trailer was released at the hands of ‘King’ Akkineni Nagarjuna at 5 pm. At 1 min 39 seconds, the trailer is nerve-wracking and suspenseful. Family emotions and gripping crime thriller elements are what the series is about. That’s what we get to sense from the trailer. Besides mouthing sentimental lines, we see Radhika Sarathkumar’s character vengefully saying that the killer of her daughter and son-in-law. “Even God won’t be able to save that bas*ard from me,” she screams. Revenge is a key element of the series’ story. Quality-wise and visually, the series is going to be strong. While crime thrillers are many, ‘Gaalivaana’ has motherly sentiment at its core. Emotional scenes are organic. Sai Kumar’s character is not only rich in emotions but also is the anchor of familial bonds.

Cast Details:

1 Kommaraju as Sai Kumar
2 Saraswathi as Radhika Sharthkumar
3 Shravani as Chandini Chowdary
4 Tulasi as Ashritha Vemughanti
5 Mathand as Chaitanya Krishna
6 Jyothi as Sharanya Pradeep
7 Nandini as Nandini Rai
8 Anji as R. Ramesh
9 Shakunthala as Srilaxmi
10 Geetha as Nikhitha
11 Ajay Varma as Charith
12 Suribabu as Jayachandra
13 Srikanth as Md. Armaan
14 Satyanarayana as Sathish Saripalli
15 Patamata Srinu as Nanaji
16 David Raju as Naveen
17 Dev as Surya Srinivas

Crew Details:

Director: Sharan Kopishetty
Director of Photography Sujatha Siddhartha
Producer: Sharath Marrar
Executive Producer: Neelima Marar
Project Head: Keerthi Manne
Creative Head: A. Sai Santosh
Costume Designer: Rekha Boggorappu
Art Director: Pranay Naini
Editor: Santhosh Naidu
Music: Sricharan Pakala
PRO: Naidu Surendra Kumar – Phani Kandukuri (Beyond Media)
Production Controller: Vaisakh Nair
Production Manager: Ravi Mulpuri
Production Manager Assit.: Ram Prasad
Co-Director: K. Prabhakar
Chief AD: Hanumanthu Srinivasa Rao

కింగ్‌ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడులైన సెంటిమెంట్‌, ఎమోషనల్‌ ప్యాక్డ్‌ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘గాలివాన’’ ట్రైలర్‌

పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ నుండి కామెడీ డ్రామా ‘‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’’ మరియు అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి ‘‘లూజర్‌’’ లూజర్‌ 2 వంటి టాప్‌ నాచ్‌ సిరీస్‌ తర్వాత బిబిసి స్టూడియోస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌ట్కెన్‌మెంట్‌ భాగ స్వామ్యంతో బిబిసి స్టూడియోస్‌ నిర్మించిన యురోపియన్‌ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ZEE5 వారు ‘గాలివాన’ అనే ఒరిజినల్‌ సిరీస్‌గా నిర్మిస్తున్నారు.

ZEE5 ఓటిటిలో ఏప్రిల్‌ 14న  స్ట్రీమింగ్‌ కానున్న ‘గాలివాన’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున చేతులు మీదుగా గురువారం సాయంత్రం 4:30ని॥లకు అధికారికంగా విడుదలైంది. 1:39 నిముషాల నిడివి కలిగిన ఆ ట్రైలర్‌ వీక్షకులను నరాలు తెగే ఉత్కంఠకు గురి చేస్తోంది. ట్రైలర్‌లోని కంటెంట్‌ను గమనిస్తే.. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. రాధిక సెంటిమెంట్‌ డెలాగ్స్‌తో పాటు ‘‘ఆ లం.. కొడుకు నా కంటికి కనపడితే వాడ్ని నా నుంచి ఆ దేవుడు కూడా  కాపాడలేడు’’ అంటూ హై ఎమోషన్‌తో చెప్పిన డైలాగ్‌  సిరీస్‌  లో ప్రతీకారం అనే పాయింట్‌ కూడా ఎంత బలంగా ఉందో చెప్పకనే చెప్పింది. క్వాలిటీ పరంగా, విజువల్స్‌ పరంగా భారీతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. గతంలో కొన్ని క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ఇందులో మాత్రం మదర్‌ సెంటిమెంట్‌తో కూడిన క్రైం థ్రిల్లింగ్‌ అంశాలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా క్యారీ చేసేలా ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. సాయికుమార్‌ పాత్ర కూడా ఎమోషన్‌తో పాటు ఫ్యామిలీ బాండిరగ్‌కు ఉన్న విలువను చూపిస్తోంది.ఈ వెబ్‌ సిరీస్‌ను  వీక్షకులకోసం ఏప్రిల్‌ 14న ZEE5 ఓటిటిలో స్ట్రీమింగ్‌ చేయడానికి ప్లాన్‌  చేస్తున్నారు.

ఇందులో రాధికా శరత్‌ కుమార్‌, డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్‌, అశ్రిత, అర్మాన్‌ మరియు నందిని రాయ్‌, తాగుబోతు రమేష్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నటీనటులు : సాయికుమార్‌, రాధిక శరత్‌కుమార్‌, నందిని రాయ్‌, చాందిని చౌదరి, చ్కెతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, తాగుబోతు రమేష్‌, అర్మాన్‌, శరణ్య ప్రదీప్‌, ఆర్‌. రమేష్‌, శ్రీలక్ష్మి, నిఖిత, చరిత్‌, సతీష్‌ సారిపల్లి, నానాజీ, నవీన్‌, సూర్య శ్రీనివాస్‌, జయచంద్ర తదితరులు.

సాంకేతిక నిపుణులు : దర్శకత్వం : శరణ్‌ కొప్పిశెట్టి, డ్కెరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ : సుజాత సిద్దార్థ, ప్రొడ్యూసర్‌ : శరత్‌ మరార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : నీలిమా మరార్‌, ప్రాజెక్ట్‌ హెడ్‌ : కీర్తి మన్నె, క్రియేటివ్‌ హెడ్‌ : ఎ. సాయి సంతోష్‌, కాస్ట్యూమ్‌ డిజ్కెనర్‌ : రేఖా బొగ్గరపు, ఆర్ట్‌ డ్కెరెక్టర్‌ : ప్రణయ్‌ నయని , ఎడిటర్‌ : సంతోష్‌ నాయుడు, సంగీతం : శ్రీచరణ్‌ పాకాల, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : వైశాక్‌ నాయర్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌ : రవి మూల్పూరి, ప్రొడక్షన్‌ మేనేజర్‌ అసిస్టెంట్‌ : రామ్‌ ప్రసాద్‌, కో డైరెక్టర్‌ : కె. ప్రభాకర్‌, చీఫ్‌ ఏడీ: హనుమంత్‌ శ్రీనివాసరావు.